పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు.. నేపాల్ లో తీవ్ర ఉద్రిక్తతలు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: నేపాల్ లో జెన్ -జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రామోచాప్ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకున్నాయి. గురువారం జైలు గేటు తాళాలను పగలగొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ క్రిష్ణ థామా పేర్కొన్నారు. వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిగియన్నారు. ఈ...