ప్ర‌జా చైత‌న్యంతోనే నేరాల క‌ట్ట‌డి సాధ్యం..!!

- స‌వాళ్ల‌ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం.. - విజిబుల్ పోలీసింగ్‌తో ప్ర‌జ‌ల్లో భ‌ద్ర‌తాభావం - సైబ‌ర్ క్రైమ్స్ క‌ట్ట‌డికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.. - మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు క‌ట్టుదిట్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌ - క‌రీంన‌గ‌ర్ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం - కాక‌తీయ‌తో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ప్ర‌జ‌ల చైతన్యంతోనే నేరాల‌ను క‌ట్ట‌డి చేయ‌గ‌లుగుతాం.. అందుకే మేం అనేక స‌వాళ్ల‌ను దాటుకుంటూ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు నేరాల నివారణపై చైతన్యం క‌ల్పిస్తున్నాం.. ప్ర‌ధానంగా విజిబుల్ పోలీసింగ్‌తో ప్ర‌జ‌ల్లో భ‌ద్ర‌తాభావం పెరుగుతోంది. క‌రీంన‌గ‌ర్...