దంతేవాడలో నక్సలైట్ల IED పేలుడు.. CRPF జవాన్లకు గాయాలు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా మాలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ IED పేలడంతో ఇద్దరు CRPF జవాన్లు గాయపడ్డారు. ఈ రోజు ఉదయం CRPF 195 బెటాలియన్ బృందం, మాలేవాహి ప్రధాన కార్యాలయం నుండి సత్ధర్–మాలేవాహి మధ్య నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. ఈ ఆపరేషన్ లక్ష్యం ప్రాంతాధిపత్యాన్ని సాధించడం, అలాగే నక్సలైట్లు అమర్చిన మందుపాతరలను గుర్తించి తొలగిస్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగింది. అయితే ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో, సత్ధర్ వంతెనకు...