క్రాఫ్ట్ రూమ్ ను ప్రారంభించిన ఎంఈఓ..!!
కాకతీయ, ఇనుగుర్తి: విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసి వృత్తి విద్యను అందించడమే లక్ష్యంగా, పాఠశాల విద్యా వ్యవస్థలో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లను నియమించడం హర్షణీయమని ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా రాణి అన్నారు. గురువారం విద్యార్థులకు వృత్తి విద్య ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను, పాఠశాల స్థాయి నుండే అందించడం కోసం అందుకు అనుగుణంగా పాఠశాలలో ప్రత్యేక ఏర్పాటుచేసిన క్రాఫ్ట్ రూమ్ ను. ఎం ఎన్ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రాఫ్ట్ రూమ్...