తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ నిర్ణయం గ్రామీణ పాలనలో బీసీ వర్గాల ప్రాతినిధ్యం మరింత బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడం ద్వారా చట్టపరమైన ప్రక్రియ పూర్తయింది. గవర్నర్ ఆమోదంతో, తెలంగాణ...