విద్యార్థులకు రాగిజావ పంపిణీ..!!

కాకతీయ, ఇనుగుర్తి: జీవనాధార సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ నరసింగాపురం పాఠశాల లలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన ప్రతి పంట వల్ల ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఈ సేంద్రియ ఎరువుల ద్వారా తయారు చేయబడిన రాగులు, సజ్జల ద్వారా తయారు చేయబడిన రాగి జావా మా పాఠశాలకు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి ఈ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలానే సేంద్రియ ఎరువు ద్వారా...