కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేసిన సీతారాం ఏచూరి..!!
కాకతీయ, నెల్లికుదురు: కమ్యూనిస్టుల ఐక్యత కోసం సీతారాం ఏచూరి ఎంతో కృషి చేశారని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ కార్యదర్శి ఇసంపేల్లి సైదులు మాట్లాడుతూ ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా, కేంద్ర కమిటీ, పోలీట్బ్యూరో, రాజ్యసభ సభ్యులుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశంలోని...