వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ వరంగల్ ..!!
కాకతీయ, వరంగల్: కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాంక్లేవ్- 2025 పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ లో వేగవంతమైన పట్టణీకరణ, సమష్టి స్థిరమైన అభివృద్ధి, సామాజిక పురోగతి కొరకు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మేయర్ కూలంకషంగా వివరించారు. ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ పై ప్రత్యేక దృష్టి సారించి, వరంగల్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని, అందులో...