లా కళాశాల విద్యార్థుల ఆందోళన..!!
కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగింది. ఐదు సంవత్సరాల లా కోర్సు రెగ్యులరైజేషన్‌తో పాటు హాస్టల్ వసతి, బస్ సౌకర్యం, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకం, బార్ కౌన్సిల్ ఫీజు రద్దు తదితర డిమాండ్లతో విద్యార్థులు 12న ఉదయం 11 గంటల నుండి ర్యాలీగా బయలుదేరి, విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట నిరసన బైఠాయించారు. రాత్రి వరకు నిరసన కొనసాగించిన విద్యార్థులు, రిజిస్ట్రార్ ఆచార్య కట్ల రాజేందర్,...