బిజెపి సేవ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..!!
కాకతీయ, నెల్లికుదురు: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు ఆదేశానుసారం మండల అధ్యక్షుడు చందు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని 17 సెప్టెంబర్ మొదలుకొని 15 రోజుల పాటు జాతీయ స్థాయిలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవా పక్షంలో స్వచ్ఛభారత్. భారత దేశాన్ని డ్రగ్ ఫ్రీ దేశంగా, భారత దేశ యువకులను...