జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సుజాతక్క… రూ. 25 లక్షల రివార్డు: డీజీపీ

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాతక్క పోలీసుల ముందు లొంగిపోయారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమ బెంగాల్లో 2011 జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్ జీ భార్య ఆమె. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా ఉన్నారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై రూ....