అదృశ్యమైన యువకుడు ఆచూకీ లభ్యం ..!!

కాకతీయ, గీసుగొండ: ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లి అదృశ్యమైన యువకుడి ఆచూకీ లభించింది. యువకుడు అదృశ్యమైనట్లు యువకుడి తల్లి ఫిర్యాదు చేసిన కొద్ది గంటలలోనే యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గీసుగొండ పోలీసులు తెలిపారు.