రాహుల్ గాంధీతో యూపీ మంత్రి ఫైటింగ్..ఇదిగో వీడియో..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుండగా, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్యలో కల్పించుకుని మాట్లాడారు. దీంతో రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తూ, “నేను అధ్యక్షత వహిస్తున్న సమావేశం ఇది. మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి” అని సూచించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలకు...