మేం పార్టీ మారలేదు అధ్యక్షా..!
*మేం పార్టీ మారలేదు అధ్యక్షా..! *బీఆర్ ఎస్‌లోనే కొనసాగుతున్నాం *పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు *అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం *మాకు కండువాలు కప్పలేదు.. కప్పిన కండువాలు కాంగ్రెస్‌వి కానేకావు *పార్టీ ఫిరాయింపు నోటీసులపై అసెంబ్లీ స్పీకర్‌కు 8మంది ఎమ్మెల్యేల వివరణ *మాకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరిన కడియం, దానం *8మంది ఎమ్మెల్యేల వివరణలను బీఆర్ ఎస్ కార్యాలయానికి పంపిన స్పీకర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 8మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు...