లంబాడీల షెడ్యూల్డ్ తెగల హోదా తొలగింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి..!!
కాకతీయ, మహబూబాబాద్ టౌన్: ఆదివాసీ పోరాట సమితి - తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం మహబూబాబాద్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నిర్వహించడం శుక్రవారం జరిగినదని తెలిపారు . ఈ సమావేశం కబ్బాక శ్రావణ్ కుమార్ తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరుగగా వట్టం ఉపేందర్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, రమణాల లక్ష్మయ్య తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్, పొడుగు శ్రీనాథ్ తుడుందెబ్బ రాష్ట్ర సలహాదారులు, పోడెం రత్నం, యాసం రాజు తుడుందెబ్బ జాతీయ కో- కన్వీనర్లు ముఖ్య అతిథులుగా...