బ్రిటన్‌లో జాత్యహంకారం.. 20 ఏళ్ల సిక్కు యువతిపై అత్యాచారం..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: బ్రిటన్‌లో భారత సంతతి ప్రజలపై జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతి అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి రావడంతో అక్కడి భారతీయ సమాజం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇద్దరు శ్వేతజాతీయ దుండగులు యువతిపై దాడి చేసి, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ మీ దేశానికి తిరిగి వెళ్లిపో అని అరిచినట్లు తెలుస్తోంది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో టేమ్...