23న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2లో బలమైన వాదనలు వినిపిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

*రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం *23న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2లో బలమైన వాదనలు వినిపిస్తాం *తెలంగాణ‌కు రావాల్సిన నీటి వాటాను వ‌దులుకోం *తాగు, సాగు నీటితో సహా పరిశ్రమల నీటి వినియోగానికి చర్యలు *71%నీటి వాటకై గట్టిపట్టు పడుతాం.. *65% తెలంగాణ‌ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని ఇప్పటికే కేడ‌బ్ల్యూడీటీ ముందుంచాం *తెలంగాణ‌ ప్రాజెక్టుల‌కు అడ్డుప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..! *నేను, సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్చలలో పాల్గొంటాం.! కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వివాద-2 విచారణలో తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర...