యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి
యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ, గూడూరు: యూరియా కోసం వెళ్తు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది మరొకరు తీవ్ర గాయల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆదివారం ఉదయం మహబూబాబాద్ నుండి గూడూరు వెళ్లే జాతీయ రహదారిపై జగన్నాయకులగూడెం స్టేజి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం దుబ్బగూడెం కు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్య ఇద్దరు కలసి ద్విచక్ర వాహనంపై యూరియా టోకెన్ కోసం బొద్దుగొండకు వెళ్తుండగా మహబూబాబాద్...