బయ్యారం స్వాతంత్ర సమరయోధుడు అచ్చయ్య మృతి ..!!
కాకతీయ, బయ్యారం: మండల స్వాతంత్ర్య సమరయోధుడు చెన్న బోయిన అచ్చయ్య ( 99) ఆదివారం ఆనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మండలంలో 1956 సం.నకు పూర్వం బయ్యారం, గార్ల మండలంలో ,రజాకార్ల పై పోరాటం సాగించి, రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించిన, మహయోధుడిగా పేరు పొందారు. బయ్యారం మండలంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి రజాకార్ల పై గుర్రపు స్వారీ చేస్తూ, వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన, గొప్ప పేరున్న నాయకుడిగా చెన్నబోయిన అచ్చయ్య ఒకరు. గుర్రపు...