చొక్కం శ్రీనివాస్ అధ్యక్ష పదవి తొలగింపు పై బిజెపి నేతల ఆగ్రహం..!!

*పార్టీ నియమావళికి విరుద్ధంగా నూతన అధ్యక్షుడి నియామకం *బిజెపి గీసుగొండ మండల శాఖలో అంతర్గత కుమ్ములాట *బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్రరావును కలిసిన మండల బిజెపి నాయకులు కాకతీయ,గీసుగొండ: భారతీయ జనతా పార్టీ నియమావళి ప్రకారం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న చొక్కం శ్రీనివాసుని తొలగించి తమ ప్రమేయం లేకుండా వేరే వ్యక్తిని మండల అధ్యక్షుడిగా నియమించడంపై బీజేపీ మండల శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇదే విషయమై బిజెపి మండల నాయకులు ఆదివారం రోజున హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో...