ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవీ గండమే..!!
*ఉప ఎన్నికలు తప్పవా..?! *ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవీ గండమే.!! *బీఆర్ ఎస్‌లో ఉన్నట్లుగా టెక్నికల్ నిరూపణ కూడా కష్టమే *పార్టీకి దూరంగా.. మెడలో గులాబీ కండువా కప్పుకోకపోవడంపై ఫిర్యాదు *కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంపై అభ్యంతరాలు *మంత్రులు, టీపీసీసీ చీఫ్ టీవీ చానెల్ ఇంటర్వ్యూను సాక్ష్యంగా చూపే అవకాశం *స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే.. కోర్టుకు నివేదించే అవకాశం *నిర్ధిష్టమైన ఆధారాలు స్పీకర్‌కు, కోర్టుకు అందజేసేందుకు బీఆర్ఎస్ కసరత్తు *అందుకే ఎన్నికలను ఎదుర్కొంనేందుకే కడియం, దానం నిర్ణయం *నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో పెరిగిన ఆందోళన *ఏం చేద్దామన్న...