Honey Trap: వలపు వల.. యోగా గురువు విలవిల.. హనీట్రాప్‌లో యోగా గురువు రంగారెడ్డి..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో హనీట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యోగా గురువు రంగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఓ గ్యాంగ్ పెద్ద ఎత్తున బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చెప్పి ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. నెమ్మదిగా ఆయనతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. ఈ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఆధారంగా చేసుకుని మహిళలు రంగారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఆ వీడియోలను బయటపెడతామంటూ, గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు అమర్ సహా ఇతరులు రంగారెడ్డిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు....