నెల్లికుదురు SGFI సెక్రటరీగా మహమ్మద్ ఇమామ్ ..!!
కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలో ఇటీవలే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) జిల్లా కార్యదర్శి జి. సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం 69 వ ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల నిర్వహణపై జిల్లాలోని పీడీలు పీటీలతో స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రెటరీలను ఎన్నుకోవడం జరిగినది. ఇందులో భాగంగా ఆదివారం జి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలుపుతూ.. నెల్లికుదురు జోన్ సెక్రటరీగా ఎండి ఇమామ్ జడ్పీ హెచ్ఎస్ ఆలేరు పిడిని ఎన్నుకోవడం...