గాలి వాన బీభత్సానికి పడిపోయిన మొక్కజొన్నను పరిశీలించిన తాహశీల్దార్, ఎంపీడీవో..!!

కాకతీయ,బయ్యారం: గత రెండు రోజుల క్రితం మండలంలో గాలివాన ఈదురుగాలి బీభత్సానికి మండలంలో జగత్రావుపేట, రెడ్యా తండా, బిమ్లా తండా ,బోటి తండా, కొత్తూరు, కోయగూడెం, ఏజెన్సీ గ్రామాలలో చేతికందే దశలో మొక్కజొన్న పంట నేలవాలి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు ,మండల తాహశీల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి , వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓ లు సంబంధిత రైతుల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ప్రభుత్వం తరుపున సంభందిత శాఖ...