బయ్యారం మండలంలో గ్రామ పరిపాలన అధికారులు .!!

కాకతీయ, బయ్యారం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవిన్యూ గ్రామంలోని రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు మండలంలోని 17 రెవిన్యూ గ్రామాలలో 11 మంది గ్రామ పరిపాలన అధికారులను క్లస్టర్ గా విభజించి బదిలీపై ఈ నెల 9న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని, మండలానికి వచ్చినట్లు మండల తాహశీల్దార్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వారిలో రెవిన్యూ గ్రామం లు , క్లస్టర్ల వారిగా,పర్సిక పండయ్య, గౌరారం రెవిన్యూ లోని, గౌరారం గ్రామ...