చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్న వారిని వదిలేది లేదు : లంబాడీల జేఏసీ భారీ ర్యాలీ

కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసి ఆధ్వర్యంలో భూక్యా రమేష్, లావుడ్య ప్రసాద్ నాయక్ అధ్యక్షతన వేలాదిగా తరలి వచ్చిన గిరిజనులు (లంబాడీ) తో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యాడ్ నుండి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు లంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరిలి వచ్చి శాంతియుత ర్యాలీలో పాల్గొన్న లంబాడీ బిడ్డలకు జిల్లా లంబాడీ జేఏసి నాయకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, గుగులోత్ రాజేష్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్ లు ధన్యవాదాలు తెలిపారు. ఈ...