ఉప ఎన్నికలో గెలవాల్సిందే..!!
హైదరాబాద్‌లో బలపడటానికి జూబ్లీహిల్స్ ఎన్నికను వినియోగించుకోవాలి అభ్యర్థి ఎంపిక నిర్ణయం ఏఐసీసీ చూసుకుంటుంది అభ్యర్థి ఎవరైనా గెలుపునకు అందరం కష్టపడుదాం ఈ ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి సర్వేలు మనకు అనుకూలంగా వస్తున్నాయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం సమీక్ష రేవంత్ రెడ్డి సమీక్ష కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతీ ఒక్కరూ పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య...