అడ్వకేట్ ఇల్లు కబ్జాకి కుట్ర.. నిందితులకు రిమాండ్…!!
కాకతీయ, మణుగూరు /పినపాక: దుగినేపల్లి గ్రామానికి చెందిన శనగల పవన్ కుమార్, భోగటి రమాదేవి అనే భార్య భర్తలకు ఇద్దరికి జ్యూడిషల్ కోర్ట్ గత ఆదివారం రిమాండ్ విధించింది. దీనితో వీరిని పోలీసులు ఆదివారం భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. వివరలోకి వెళితే... మండలంలో ని ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్ కి సంబందించిన హైకోర్ట్ న్యాయవాది ఎన్. మణిదీప్ ఇంటిని అక్రమ పద్ధతుల ద్వారా ముందస్తు పక్కా స్కెచ్ తో స్థానికంగా ఉండే కొంతమంది వ్యాపార సంఘ వ్యక్తులతో కలసి కబ్జా చేయాలని...