Trump: ట్రంప్ తిక్కకుదిరింది.. విదేశీ ఉద్యోగులను నియమించాలని ఆర్డర్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్స్ గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ దిగి వచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అక్రమ వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కు పంపిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదార్లను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. జార్జియాలో దక్షిణ కొరియాకు...