Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పసిడి, వెండి రేట్లు గత కొన్ని వారాలుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, సెప్టెంబర్ 15, 2025 ఉదయం లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. పెట్టుబడిదారులు, వినియోగదారులు గమనించదగ్గ అంశం ఏమిటంటే.. ఈసారి తగ్గుదల తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ, పెరుగుదల ఒత్తిడిలో ఉన్న మార్కెట్‌లో ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం...