నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం సుమారు 15 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో, 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. క్యూలైన్లు తిరుమల వీధుల వరకూ వ్యాపించాయి. భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఒకే రోజు...