జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసు వెంటనే తొలగించాలి : వనమా రాఘవ

కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై అక్రమ కేసులను పెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా జర్నలిస్టుల యూనియన్ చేస్తున్న కలెక్టరేట్ ముట్టడికి బిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ మద్దతు తెలిపారు. వారితో పాటు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. క్షేత్రస్థాయిలో యూరియా కొరతపై రైతుల అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేసినందుకు ఓ టీవీ ఛానెల్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై కేసులు తీసివేయని యెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా...