కోట భూములు క‌బ్జా..!!

మ‌ట్టి, రాతి కోట‌ల్లో వంద‌ల సంఖ్య‌లో అక్ర‌మ నిర్మాణాలు అన్యాక్రాంతమ‌వుతున్న కోట్ల విలువ చేసే భూములు ఆక్ర‌మ‌ణ‌లో రైతులు, గుడిసెవాసులు.. బినామీల పేర్ల‌తో రాజ‌కీయ నేత‌లు పురావ‌స్తు శాఖ అధికారుల మొద్దు నిద్ర‌ ఉన్న‌తాధికారుల ఆదేశాల అమ‌లులో నిర్ల‌క్ష్యం కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్‌లోని పురావ‌స్తుశాఖ ప‌రిధిలోని కాక‌తీయుల‌ మ‌ట్టి, రాతి కోట‌ల భూములు అన్యాక్రాంత‌మ‌వుతున్నాయి. రెండు కోట‌లను క‌బ్జాదారులు ఆక్ర‌మించేస్తున్నారు. ఏడాదికేడాది ఈ రెండు కోట‌ల భూముల‌ను ఆక్ర‌మిస్తూ.. అక్ర‌మ నిర్మాణాలు వెలుస్తున్నాయి. మ‌ట్టి, రాతి కోట‌ల చుట్టూ వంద‌ల సంఖ్య‌లో...