Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..368 పోస్టులకు RRB నోటిఫికేషన్ ..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) మరోసారి భారీ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే, అభ్యర్థుల వయసు 20 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం...