దారుణం.. ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసిన భార్య..!!
కాకతీయ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధం కారణం భర్తను తొలగించాలనే పథకం వేసి, తన ప్రియుడితో కలిసి హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాధితుడు ప్రసాద్, గడ్డిగూడెం తండాలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అతని భార్య కొంతకాలంగా అనిల్ అనే వ్యక్తితో వివాహేతర కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం భర్తకు తెలిసిపోతుందనే భయంతో భార్య, ప్రియుడు కలసి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు....