టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహన దారుడి మృతి
టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహన దారుడి మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న టూ టౌన్ పోలీసులు కాకతీయ, కొత్తగూడెం : టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహన దారుడి మృతి చెందిన ఘటన కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ బస్తికి చెందిన వేణుగోపాల్ టిఎస్28 బి 0453 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై రుద్రంపూర్ నుండి కొత్తగూడెం వస్తున్న క్రమంలో కొత్తగూడెం నుండి (టీజీ 28 టీ 4125) నెంబర్ గల...