విద్యుత్ శాఖ ఏడీఈ అవినీతి సామ్రాజ్యం.. బినామీ ఇంట్లో రూ. 2కోట్లు గుర్తించిన ఏసీబీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖ ఏడీఈ అవినీతం సామ్రాజ్యం బయటపడుతోంది. ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక సోదాల్లో అంబేడ్కర్ బినామీల వద్ద భారీగా నగదు, విలాసవంతమైన ఆస్తులు, వ్యవసాయ భూముల పత్రాలు బయటపడ్డాయి.మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బినామీ సతీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడి చేసి, రూ. 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని లెక్కపెట్టడమే అధికారులకు గంటల తరబడి సమయం పట్టింది. అంబేడ్కర్ బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. మొత్తం 18 చోట్ల...