నిజాయితీగా విధులు నిర్వర్తించాలి ..!!
కాకతీయ, భద్రాద్రి కొత్తగూడెం రూరల్: సింగరేణి కాలరీస్ కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగి నీతి నిజాయితీగా విధులు నిర్వహించాలని సింగరేణి అధికారులు సూచించారు. 3 నెలల పాటు నిర్వహించే విజిలెన్స్ అవగాహన వారోత్సవాలపై మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సింగరేణి యాజమాన్యం అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా జిఎం(విజిలెన్స్) కే. ప్రసాద రావు, జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి. కిరణ్ కుమార్, సిఎంపిఎఫ్‌ఓ ఏవై ఆర్‌సి భరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా...