Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: సెప్టెంబర్ 16వ తేదీ మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు పెద్దగా లేకపోవడంతో స్థానికంగా కూడా ధరల్లో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు కనిపించలేదు. ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సుమారుగా రూ. 1,13,630 వద్ద నమోదైంది. విజయవాడలో రూ. 1,09,690, విశాఖలో 1,10,700గా నమోదు అయ్యింది. పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు ఈ ధరలను గమనించి కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా అంతే స్థాయిలో...