విజిలెన్స్ సైలెన్స్..!
*విజిలెన్స్ సైలెన్స్..! *సీసీఐ అక్రమాలపై విచారణ ఏదీ..?!! *క్షేత్రస్థాయి తనిఖీల తర్వాత ముందుకెళ్లని దర్యాప్తు *బినామీ రైతుల పేర్లతో టీఆర్‌లు సృష్టించి మద్దతు ధరను కొల్లగొట్టిన మిల్లర్లు *ఏడుగురు కార్యదర్శులపై చర్యలు తీసుకుని మిల్లర్లను వదిలేసిన ప్రభుత్వం *అడ్డగోలుగా పర్సంటేజీలూ తీసుకున్న ఉన్నతాధికారులను వదిలేస్తారా..? *ప్రభుత్వ తీరుపై రైతుల్లో వ్యక్తమవుతున్న విమర్శలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన పత్తి అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపట్టిన విజిలెన్స్ సైలెన్స్‌ను ప్రదర్శిస్తోంది. రైతుల వద్ద ఎడా పెడా తక్కువ ధరకు...