విషాదం.. తండ్రి మృతదేహాన్ని తరలిస్తూ రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: కొద్దిగంటల్లో తండ్రి మృతదేహానికి చితి పెట్టాల్సిన కొడుకు అంతలోనే తనువు చాలించాడు. ఏ ఆసుపత్రి నుంచి తండ్రి డెడ్ బాడీ తీసుకుని ఇంటికి వస్తున్నాడో చివరి అదే ఆసుపత్రి సమీపంలో మ్రుత్యు ఒడిలోకి జారుకున్నాడు. అంబులెన్స్ లో తండ్రి డెడ్ బాడీని తరలిస్తున్న ఆయనను రోడ్డు ప్రమాదంలో మ్రుత్యువు బలి తీసుకుంది. బాధిత కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన మయూర్ భంజ్ లో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠకుర్ ముండా సమితి...