TODAY TOP NEWS: ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ..తెలంగాణలో నేటి నుంచి యధావిధిగా కాలేజీలు.. ముఖ్యమైన అప్‌డేట్స్ ఒకే చోట..!!
*తెలంగాణలో నేటి నుంచి యధావిధిగా కాలేజీలు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం *ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ *తెలంగాణలో ప్రవేట్ ఆస్పత్రుల కీలక నిర్ణయం రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత *నెల్లూరు..పెన్నా నదిలో చిక్కుకుపోయిన 16మంది యువకులు..తొమ్మిది మందిని కాపాడిన రెస్క్యూటిమ్.. పేకాట ఆడడానికి వెళ్లిన యువకులు *తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు *ఆసియా కప్ హాంకాంగ్ పై శ్రీలంక విజయం *ఆసియా కప్ లో నేడు బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ *నాలుగు నెలల గరిష్టానికి టోకో ధరలు ఆగస్టులో 0.52% నమోదు...