బయ్యారం పిఏసిఎస్ రద్దు.. ప్రత్యేక అధికారి అది నారాయణ ను నియమిస్తూ ఉత్తర్వులు ..!
కాకతీయ, బయ్యారం: బయ్యారం రైతు సహకార సంఘంలో లోపా భూయిష్టమైన అనేక అక్రమాలు జరిగినట్లు అధికారుల పర్యవేక్షణలో వెల్లడైనట్లు.. జిల్లా అధికారులు సొసైటీ పాలక వర్గంను ఈనెల 15న రద్దు చేసినట్లు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కథనాలు, సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత కమిటీలో అధికారిక వ్యక్తిని నియమిస్తున్న అంశంపై, బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఏసిఎస్) వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యక్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. సొసైటీ రద్దు కావడానికి ప్రస్తుత...