పొంగులేటి క్యాంపు కార్యాలయంలో 12 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి ..!!

కాకతీయ, కొత్తగూడెం : చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రులలో పలు వ్యాధులతో చికిత్స పొందిన 12 మంది లబ్ధిదారులకు 3 లక్షల 58వేల రూపాయిల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, పెద్దబాబు, పాల్వంచ సోసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, భద్రాద్రి జిల్లా...