ఎంపీ చేతుల మీదుగా టీబీ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ..!!
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా లష్కర్ సింగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని, టిబి ముక్త్ భారత్ నిక్షయ్ మిత్రగా జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ సహకారంతో మహిళా టిబి పేషెంట్లకు ఒక్కొక్కరికి రూ.1000 విలువైన ప్రోటీన్ ఆహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. టిబి రోగులు మందులతో పాటు బలమైన పోషకాహారం తీసుకుంటే...