ఆపరేషన్ పోలో సైన్యానికి గొప్పతనాన్ని అందించింది: ఎస్పీ పూజ

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఖిలా వరంగల్ మండలం లోని మామునూరు పోలీస్ క్యాంపులో బుధవారం రోజున సెప్టెంబర్ 17,1948, హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీన సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ ఎస్పీ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పూజ పోలీస్ క్యాంప్ సిబ్బంది, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ నాటి తెలంగాణ లో జరిగిన నైజం నిరంకుశత్వం, దేశ ముఖ్,పటేల్, పట్వారీ, వ్యవస్థల ద్వారా అణచివేత కు గురైన సందర్భంలో ఆర్యా...