ఘనంగా స్వస్థ నారీ – స్వశక్తి పరివార్ అభియాన్ ..!!

కాకతీయ, మహబూబాబాద్ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో బుధవారం “స్వస్థ నారి – స్వశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మెగా మెడికల్ హెల్త్ క్యాంప్‌ను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు డా. రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, సమగ్ర వైద్య సేవలను అందించడాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర...