ములుగులో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం..!!

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి సీతక్క జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. అనంతరం పలు లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ చేశారు.ములుగు జిల్లా...