ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మన తెలంగాణే అని గర్వంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ముందుగా గన్‌పార్క్‌లో అమరుల త్యాగాలకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను కళాబృందాలు ఆలపించగా కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రగా...