ప్రజల అస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణ‌: అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాద‌ని , ప్రజల అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కూమార్ అన్నారు. బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం లో నిర్వహించిన తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ పాల్గొని జాతీయ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్ల‌డుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ నిజాం...